- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యాక్సన్ హెల్త్ కేర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. మంటల్లో బస్సులు దగ్ధం
by Shyam |
<p>దిశ, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం మ్యాక్సన్ హెల్త్ కేర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో పరిశ్రమ నుండి కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఈ మంటల్లో బస్సులు పూర్తిగా తగలబడిపోయాయి. అయితే, షాట్ సర్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం మ్యాక్సన్ హెల్త్ కేర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో పరిశ్రమ నుండి కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఈ మంటల్లో బస్సులు పూర్తిగా తగలబడిపోయాయి. అయితే, షాట్ సర్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story






