- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంగారెడ్డి జిల్లాలో కలకలం.. ఉల్లిగడ్డల లారీలో..
by Shyam |
<p>రంగారెడ్డి: షాద్ నగర్ రాయికల్ లో టోల్ ప్లాజా వద్ద కలకలం రేగింది. జాతీయ రహదారిపై ఓ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్పందించిన టోల్ ప్లాజా సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. రాజస్థాన్ నుంచి జడ్చర్లకు ఆ లారీ ఉల్లి లోడుతో వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.</p>

X
రంగారెడ్డి: షాద్ నగర్ రాయికల్ లో టోల్ ప్లాజా వద్ద కలకలం రేగింది. జాతీయ రహదారిపై ఓ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్పందించిన టోల్ ప్లాజా సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. రాజస్థాన్ నుంచి జడ్చర్లకు ఆ లారీ ఉల్లి లోడుతో వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
Next Story






