- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: గో మహాగర్జనలో భారీ అగ్ని ప్రమాదం..
<p>దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యుగతులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో మహాగర్జనసభ కాసేపట్లో ప్రారంభం కానుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వేదిక పై గడ్డితో అలంకరించిన గుడారాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వలనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ఎలాంటి ప్రాణహాని జరగలేదని పోలీసులు తెలిపారు. భారీగా మంటలు ఎగిసి పడుతుడడంతో అప్రమత్తమైన వాలంటీర్లు, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యుగతులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో మహాగర్జనసభ కాసేపట్లో ప్రారంభం కానుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వేదిక పై గడ్డితో అలంకరించిన గుడారాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వలనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ఎలాంటి ప్రాణహాని జరగలేదని పోలీసులు తెలిపారు. భారీగా మంటలు ఎగిసి పడుతుడడంతో అప్రమత్తమైన వాలంటీర్లు, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Next Story






