నెక్సా సర్వీస్ సెంటర్‌లోఅగ్నిప్రమాదం

by  |
నెక్సా సర్వీస్ సెంటర్‌లోఅగ్నిప్రమాదం
X

హైదరాబాద్‌ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గోల్కొండ చౌరస్తా సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. నెక్సా కార్ల సర్వీస్‌ సెంటర్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం వాటిల్లింది. రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.



Next Story

Most Viewed