- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డిలో మొబైల్ షాపు దగ్ధం
by Batti.Sumithra |
<p>దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున హైటెక్ మొబైల్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో షాపులో ఉన్న విలువైన సెల్‌ఫోన్లతో పాటు ఇతర సామాగ్రి పూర్తిగా ద్ధగమయ్యాయి. సుమారు ఆరు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిలినట్లు షాపు యాజమాని ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్‌తో జరిగిందా లేదా మరే […]</p>

X
దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున హైటెక్ మొబైల్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో షాపులో ఉన్న విలువైన సెల్‌ఫోన్లతో పాటు ఇతర సామాగ్రి పూర్తిగా ద్ధగమయ్యాయి. సుమారు ఆరు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిలినట్లు షాపు యాజమాని ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్‌తో జరిగిందా లేదా మరే ఇతర కారణాలతో ప్రమాదం జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






