తప్పిన పెను ప్రమాదం… లారీ టైర్ ఒక్కసారిగా పేలడంతో…

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-06-10 09:52:58  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: టోల్ ప్లాజా వద్ద లారీ టైర్ పేలి అగ్రిప్రమాదం చోటు చేసుకున్న ఘటన మంగళగిరి సమీపంలో చోటు చేసుకుంది. విజయవాడ నుండి గుంటూరుకు ఖాళీగా వెళుతున్న ఓ లారీ టోల్ ప్లాజా వద్దకు వచ్చి అగింది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా లారీ టైర్ పేలడంతో అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు అయిల్ ట్యాంక్ కు వ్యాపించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు [&hellip;]</p>

toll plaza fire accident
X

దిశ, వెబ్‌డెస్క్: టోల్ ప్లాజా వద్ద లారీ టైర్ పేలి అగ్రిప్రమాదం చోటు చేసుకున్న ఘటన మంగళగిరి సమీపంలో చోటు చేసుకుంది. విజయవాడ నుండి గుంటూరుకు ఖాళీగా వెళుతున్న ఓ లారీ టోల్ ప్లాజా వద్దకు వచ్చి అగింది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా లారీ టైర్ పేలడంతో అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు అయిల్ ట్యాంక్ కు వ్యాపించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టంల జరుగులేదని పోలీసులు వెల్లడించారు.fire accident at kaza toll plaza ksp

Next Story