- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచిర్యాలలో అగ్నిప్రమాదం
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. పట్ణణంలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ భవనంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్రి ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, కరీంనగర్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. పట్ణణంలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ భవనంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్రి ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






