- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోషామహల్ పోలీస్ స్టేడియంలో అగ్నిప్రమాదం
by Batti.Sumithra |
<p>హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో స్టేడియంలో ఉన్న పలు వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స్టేడియంలో అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. Tags: fire accident, police stadium, goshamahal</p>
హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో స్టేడియంలో ఉన్న పలు వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స్టేడియంలో అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
Tags: fire accident, police stadium, goshamahal
Next Story






