- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొనుగోలు కేంద్రంలో మంటలు.. బూడిదైన ధాన్యం
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: వరికొయ్యకు నిప్పు పెట్టడంతో అది కాస్త కోనుగోలు కేంద్రంకు వ్యాపించి ధాన్యం తగులబడింది. ఈ ప్రమాదంలో సుమారు 80 క్వింటాళ్ల వరిధాన్యం అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మగ్ధుంపూర్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రంలో జరిగింది. బుధవారం కొందరు రైతులు వరి నూర్పిడిలో మిగిలిన వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చిన జరగాల్సిన […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: వరికొయ్యకు నిప్పు పెట్టడంతో అది కాస్త కోనుగోలు కేంద్రంకు వ్యాపించి ధాన్యం తగులబడింది. ఈ ప్రమాదంలో సుమారు 80 క్వింటాళ్ల వరిధాన్యం అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మగ్ధుంపూర్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రంలో జరిగింది. బుధవారం కొందరు రైతులు వరి నూర్పిడిలో మిగిలిన వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చిన జరగాల్సిన నష్టం జరిగిపోయిందని రైతులు వాపోయారు.
Next Story






