- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు బైక్‌లు దగ్ధం..
by Shyam |
<p>ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి రెండు బైక్‌లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని 21వ వార్డులో జరిగింది. వివరాళ్లోరి వెళితే.. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చెత్త తగలబడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.</p>

X
Next Story







