కంగన రనౌత్‌కు ఊహించని షాక్.. FIR నమోదు

by  |
Kangana Ranauth
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ముంబై పోలీసులు షాకిచ్చారు. గతంలో నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై స్పందించిన ఆమె రైతుల ఉద్యమాన్ని ఖలిస్థానీ ఉద్యమంగా చిత్రీకరించడమే కాకుండా.. సోషల్ మీడియాలో వారిని ఖలిస్థానీలు అంటూ ఆరోపణలు చేసిందని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed