మాస్కు ధరించకుంటే జరిమానా: కలెక్టర్ హనుమంతరావు

by Shyam |

<p>దిశ, మెదక్: మాస్కులు లేకుండా ఎవరైనా బయట తిరిగితే జరిమానా విధిస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు హెచ్చరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తమను తాము కాపాడుకుంటూ కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. Tags: Medak, Sangareddy collector, M.Hanumantha Rao</p>

మాస్కు ధరించకుంటే జరిమానా: కలెక్టర్ హనుమంతరావు
X

దిశ, మెదక్: మాస్కులు లేకుండా ఎవరైనా బయట తిరిగితే జరిమానా విధిస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు హెచ్చరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తమను తాము కాపాడుకుంటూ కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

Tags: Medak, Sangareddy collector, M.Hanumantha Rao

Next Story