- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీడిన వృద్ధుడి మిస్సింగ్ మిస్టరీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వృద్ధుడు వసంతరావు మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. విజయవాడ కోవిడ్ ఆసుపత్రి మార్చురీలో వృద్ధుడు వసంతరావు మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. గత నెల మే 24న వృద్ధుడు ఆస్పత్రిలో మృతి చెందాడు. అనంతరం సిబ్బంది మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే వృద్ధుడి ఆచూకీ కోసం బంధువులు కోరినా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దాదాపు 10 రోజుల నుంచి వసంతరావు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నా ఎటువంటి సమాధానం రాకపోవడంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వృద్ధుడు వసంతరావు మిస్సింగ్ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. విజయవాడ కోవిడ్ ఆసుపత్రి మార్చురీలో వృద్ధుడు వసంతరావు మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. గత నెల మే 24న వృద్ధుడు ఆస్పత్రిలో మృతి చెందాడు. అనంతరం సిబ్బంది మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే వృద్ధుడి ఆచూకీ కోసం బంధువులు కోరినా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దాదాపు 10 రోజుల నుంచి వసంతరావు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నా ఎటువంటి సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రి సీసీ కెమెరాల ద్వారా పోలీసులు వృద్ధుడి ఆచూకీ కనుగొన్నారు. మార్చురీలో ఉన్న వసంతరావు మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అందజేశారు.
Next Story






