అనుపమ దొరికింది..

by B.Srinivas |   (  Updated:2020-02-16 01:26:28  IST  )

<p>         అమెరికాలో కనిపించకుండా పోయిన అనుపమ వేదాంతం ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం అమెరికా పోలీసులు ఆ విషయాన్నివెల్లడించారు. డబ్బుల కోసమే గుర్తుతెలియని వ్యక్తి అనుపమను తీసుకెళ్లినట్టు గుర్తించారు. ఎఫ్‌బీఐ సాయంతో అమ్మాయి ఆచూకీ కనిపెట్టామని, నిందితుడిని అరెస్టు చేసినట్టు యూఎస్ పోలీసులు తెలిపారు.</p>

అనుపమ దొరికింది..
X

అమెరికాలో కనిపించకుండా పోయిన అనుపమ వేదాంతం ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం అమెరికా పోలీసులు ఆ విషయాన్నివెల్లడించారు. డబ్బుల కోసమే గుర్తుతెలియని వ్యక్తి అనుపమను తీసుకెళ్లినట్టు గుర్తించారు. ఎఫ్‌బీఐ సాయంతో అమ్మాయి ఆచూకీ కనిపెట్టామని, నిందితుడిని అరెస్టు చేసినట్టు యూఎస్ పోలీసులు తెలిపారు.

Next Story