- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ వ్యాఖ్యలపై ఫిల్మ్ ఛాంబర్ ఫైర్
<p>దిశ, వెబ్‌డెస్క్ : రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వీటిపై రాజకీయనేతలు, సినీ ప్రముఖులు వారి వారి స్టైల్లో స్పందించారు. చాలా మంది నాయకులు పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాల మద్దతు అవసరం, ప్రభుత్వాల మద్దతు లేకుండా సినీ పరిశ్రమ మనుగడ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వీటిపై రాజకీయనేతలు, సినీ ప్రముఖులు వారి వారి స్టైల్లో స్పందించారు. చాలా మంది నాయకులు పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాల మద్దతు అవసరం, ప్రభుత్వాల మద్దతు లేకుండా సినీ పరిశ్రమ మనుగడ కష్టమని ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా వ్యక్తిగత అభిప్రాయాలతో మాకు సంబంధం లేదని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిల్లో తెలుగు సినీ పరిశ్రమ కష్టాల్లో ఉందని, సినీ పరిశ్రమపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుందన్నది. వ్యక్తిగత అభిప్రాయాలను వివిధ వేదికలపై చెబుతున్నారంటూ మండిపడింది.
Next Story






