- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒమర్ అబ్దుల్లా గృహనిర్భందంపై సుప్రీంలో సవాల్
by Shyam |
<p> జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గృహనిర్భందాన్ని సవాల్ చేస్తూ అతన్ని సోదరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.తన సోదరుడు ఒమర్ అబ్దుల్లా నిర్భందం అక్రమమని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తరువాత కశ్మీర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులను కేంద్ర ప్రభుత్వం నిర్భందించిన విషయం తెలిసిందే.</p>

X
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గృహనిర్భందాన్ని సవాల్ చేస్తూ అతన్ని సోదరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.తన సోదరుడు ఒమర్ అబ్దుల్లా నిర్భందం అక్రమమని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తరువాత కశ్మీర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులను కేంద్ర ప్రభుత్వం నిర్భందించిన విషయం తెలిసిందే.
Next Story






