- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫీవర్ ఆస్పత్రి డీఎంవో నిర్బంధం.. ఎక్కడంటే?
<p>దిశ, వెబ్‌డెస్క్: చాదర్‌ఘాట్ న్యూ లైఫ్ తుంబే ఆస్పత్రిలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఫీవర్ ఆస్పత్రి డీఎంవో సుల్తానాను తుంబే ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించారు. కరోనాతో తుంబేలో చేరిన డీఎంవోకు.. ఆస్పత్రి సిబ్బంది షాక్ ఇచ్చారు. కేవలం 24 గంటలకు రూ. లక్షన్నర బిల్లు వేశారు. దీంతో బిల్లు కట్టాలని సుల్తానాను తుంబే ఆస్పతిలోనే నిర్బంధించారు. బిల్లు చెల్లించేవరకు విడిచేది లేదని హుకూం జారీ చేశారు. దీంతో డీఎంవో సుల్తానా వీడియో కాల్ ద్వారా తన […]</p>
X
దిశ, వెబ్‌డెస్క్: చాదర్‌ఘాట్ న్యూ లైఫ్ తుంబే ఆస్పత్రిలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఫీవర్ ఆస్పత్రి డీఎంవో సుల్తానాను తుంబే ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించారు. కరోనాతో తుంబేలో చేరిన డీఎంవోకు.. ఆస్పత్రి సిబ్బంది షాక్ ఇచ్చారు. కేవలం 24 గంటలకు రూ. లక్షన్నర బిల్లు వేశారు. దీంతో బిల్లు కట్టాలని సుల్తానాను తుంబే ఆస్పతిలోనే నిర్బంధించారు. బిల్లు చెల్లించేవరకు విడిచేది లేదని హుకూం జారీ చేశారు. దీంతో డీఎంవో సుల్తానా వీడియో కాల్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసింది.
Next Story






