- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీకి చిక్కిన మహిళా అధికారి..
<p>దిశ ప్రతినిధి, వరంగల్: జిల్లాకు చెందిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సోమవారం లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. వరంగల్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ జ్యోతి, సీనియర్ అసిస్టెంట్ రహీమ్ పాషా రూ. 2 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. యాకయ్య అనే వ్యక్తి నుంచి జీఎస్టీ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో హన్మకొండ హంటర్ రోడ్ లోని కార్యాలయంలో రూ. 2 వేలు […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: జిల్లాకు చెందిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సోమవారం లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. వరంగల్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ జ్యోతి, సీనియర్ అసిస్టెంట్ రహీమ్ పాషా రూ. 2 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. యాకయ్య అనే వ్యక్తి నుంచి జీఎస్టీ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో హన్మకొండ హంటర్ రోడ్ లోని కార్యాలయంలో రూ. 2 వేలు లంచం డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Next Story






