- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళామావోయిస్టు అరెస్ట్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఓ మహిళా మావోయిస్టును తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో కేరళ నుంచి కోయంబత్తూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న శ్రీమతి అనే మావోయిస్టును అనైకట్టి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన శ్రీమతి చాలాకాలం నుంచి మావోయిస్టు ఉద్యమాలలో పనిచేస్తోంది. గత కొన్నాళ్ల నుంచి కర్ణాటక, కేరళ, తమిళనాడు పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. శ్రీమతి అరెస్ట్ అనంతరం […]</p>
దిశ, వెబ్‌డెస్క్: ఓ మహిళా మావోయిస్టును తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో కేరళ నుంచి కోయంబత్తూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న శ్రీమతి అనే మావోయిస్టును అనైకట్టి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన శ్రీమతి చాలాకాలం నుంచి మావోయిస్టు ఉద్యమాలలో పనిచేస్తోంది. గత కొన్నాళ్ల నుంచి కర్ణాటక, కేరళ, తమిళనాడు పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. శ్రీమతి అరెస్ట్ అనంతరం తమిళనాడు – కేరళ సరిహద్దులో పోలీసులు తీవ్రంగా తనిఖీలు చేపట్టారు.
Tags: Maoist, police, tamilnadu, karnataka, srimathi, kerala
Next Story






