- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
<p>దిశ, నల్గొండ: నల్గొండ జిల్లా కోదాడ మండలం కాపుగల్లులో ఓ మహిళా రైతు ఆత్మహత్యకు యత్నించింది. తన భూమిని ఆ గ్రామ సర్పంచ్ కబ్జాచేశాడని ఆవేదనతో పురుగుల మందు తాగేసింది. ఇది గమనించిన స్థానికులు బాధితురాలిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>
దిశ, నల్గొండ: నల్గొండ జిల్లా కోదాడ మండలం కాపుగల్లులో ఓ మహిళా రైతు ఆత్మహత్యకు యత్నించింది. తన భూమిని ఆ గ్రామ సర్పంచ్ కబ్జాచేశాడని ఆవేదనతో పురుగుల మందు తాగేసింది. ఇది గమనించిన స్థానికులు బాధితురాలిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






