- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు గల్లంతు ఘటనలో తండ్రి మృతదేహం లభ్యం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా కారు గల్లంతు ఘటనలో గల్లంతైన ప్రతాప్ మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల క్రితం పెనుమూరు మండలం కొండయ్యగార వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో తండ్రి కూతురు గల్లంతయ్యారు. శుక్రవారం రెస్క్కూ టీం గాలింపు చర్యలు చేపట్టగా కూతురు వినీత మృతదేహం లభ్యమైంది. తిరిగి ఇవాళ ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా కలికిరి దగ్గరలో తండ్రి ప్రతాప్ మృతదేహం కనిపించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా కారు గల్లంతు ఘటనలో గల్లంతైన ప్రతాప్ మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల క్రితం పెనుమూరు మండలం కొండయ్యగార వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో తండ్రి కూతురు గల్లంతయ్యారు. శుక్రవారం రెస్క్కూ టీం గాలింపు చర్యలు చేపట్టగా కూతురు వినీత మృతదేహం లభ్యమైంది. తిరిగి ఇవాళ ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా కలికిరి దగ్గరలో తండ్రి ప్రతాప్ మృతదేహం కనిపించింది.
Next Story






