బావిలోకి దూకి తండ్రి, కుమార్తెల ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గోపవరం మండలం శ్రీనివాసపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నబాలకొండయ్య తన ఇద్దరు కుమార్తెలు భావన, శోభనతో కలిసి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో తండ్రి, కూతుళ్లు గురువారం రాత్రి గ్రామ సమీపంలోని ఓ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో [&hellip;]</p>

దిశ, వెబ్ డెస్క్: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గోపవరం మండలం శ్రీనివాసపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నబాలకొండయ్య తన ఇద్దరు కుమార్తెలు భావన, శోభనతో కలిసి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో తండ్రి, కూతుళ్లు గురువారం రాత్రి గ్రామ సమీపంలోని ఓ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Next Story