- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం: కొడుకును చంపిన తండ్రి
by Batti.Sumithra |
<p>దిశ వెబ్డెస్క్: కన్న కొడుకును హత్య చేశాడు ఓ తండ్రి. ఈ దారుణ హత్య మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కొడుకును దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ వెబ్డెస్క్: కన్న కొడుకును హత్య చేశాడు ఓ తండ్రి. ఈ దారుణ హత్య మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కొడుకును దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






