- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లల ప్రేమ పెండ్లి.. తండ్రి హత్య
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్లా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తమ కూతురు ప్రేమ వివాహం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు, బంధువులు ప్రియుడి ఇంటి పై దాడి చేశారు. అదే సమయంలోనే ఇంట్లోనే ఉన్న అబ్బాయి తండ్రిని విచక్షణ రహితంగా దాడి చేశారు. వారి దాడిలో ఒక్కసారిగా కుప్పకూలిన బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రేమ పెండ్లి చేసుకొని ఇంట్లో నుంచి పిల్లలు వెళ్లిపోతే తండ్రిని హత్య చేయడం పై స్థానికులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్లా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తమ కూతురు ప్రేమ వివాహం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు, బంధువులు ప్రియుడి ఇంటి పై దాడి చేశారు. అదే సమయంలోనే ఇంట్లోనే ఉన్న అబ్బాయి తండ్రిని విచక్షణ రహితంగా దాడి చేశారు. వారి దాడిలో ఒక్కసారిగా కుప్పకూలిన బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రేమ పెండ్లి చేసుకొని ఇంట్లో నుంచి పిల్లలు వెళ్లిపోతే తండ్రిని హత్య చేయడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Next Story






