- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంగారెడ్డి జిల్లాలో దారుణం
by Batti.Sumithra |
<p> సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే తన కూతురును గొంతునులిమి హత్యచేసిన ఘటన సదాశివపేటలో చోటుచేసుకుంది. అనంతరం దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేయత్నం చేయగా, మెడపై గాయాలు గుర్తించిన బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. తండ్రిపై అనుమానం రావడంతో విచారించగా, పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు. అయితే, ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడన్న విషయం ఇంకా తెలియరాలేదు.</p>

X
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే తన కూతురును గొంతునులిమి హత్యచేసిన ఘటన సదాశివపేటలో చోటుచేసుకుంది. అనంతరం దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేయత్నం చేయగా, మెడపై గాయాలు గుర్తించిన బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. తండ్రిపై అనుమానం రావడంతో విచారించగా, పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు. అయితే, ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడన్న విషయం ఇంకా తెలియరాలేదు.
Next Story






