- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోపవరం పీపీకుంట వద్ద బుధవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో తండ్రీకొడుకు చనిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల స్వస్థలం నెల్లూరు జిల్లా ఉదయగిరిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోపవరం పీపీకుంట వద్ద బుధవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో తండ్రీకొడుకు చనిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల స్వస్థలం నెల్లూరు జిల్లా ఉదయగిరిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






