- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉదయాన్నే బయటకు వెళ్లిన తండ్రి కొడుకులు.. అంతలోనే ?
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఎంతో సంతోషంగా ఉదయాన్నే పనినిమిత్తం బయటకు వెళ్లిన తండ్రి కొడుకులను మృత్యువు వెంటాడింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొని తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో చోటు చేుకుంది. స్థానికులు సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు బాలయ్య గౌడ్(65), శివకుమార్ (32) గా గుర్తించారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఎంతో సంతోషంగా ఉదయాన్నే పనినిమిత్తం బయటకు వెళ్లిన తండ్రి కొడుకులను మృత్యువు వెంటాడింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొని తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో చోటు చేుకుంది. స్థానికులు సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు బాలయ్య గౌడ్(65), శివకుమార్ (32) గా గుర్తించారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






