- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేపల వేటకు వెళ్లి నేలరాలిన తండ్రీకొడుకులు
<p>దిశ, ధర్మపురి : చేపల వేటకు వెళ్లిన తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్శివారులోని గోదావరి నదిలో గల దేవతల మడుగు వద్ద శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ధర్మపురికి చెందిన మత్సకారులు భాకి రాజనర్సు (60), కొడుకు భాకి మహేందర్(26) పిడుగు పాటుకు గురయ్యారు. ఉదయం నదిలో వలలు కట్టి సాయంత్రం విప్పేందుకు నీటిలో దిగారు. సరిగ్గా ఆ సమయంలోనే పిడుగు పడటంతో నీటిలోనే తండ్రీకొడుకులు ప్రాణాలు […]</p>

X
దిశ, ధర్మపురి : చేపల వేటకు వెళ్లిన తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్శివారులోని గోదావరి నదిలో గల దేవతల మడుగు వద్ద శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ధర్మపురికి చెందిన మత్సకారులు భాకి రాజనర్సు (60), కొడుకు భాకి మహేందర్(26) పిడుగు పాటుకు గురయ్యారు. ఉదయం నదిలో వలలు కట్టి సాయంత్రం విప్పేందుకు నీటిలో దిగారు.
సరిగ్గా ఆ సమయంలోనే పిడుగు పడటంతో నీటిలోనే తండ్రీకొడుకులు ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నీటిలోని మృత దేహాల కోసం గాలించారు. మొదట తండ్రి రాజనర్సు మృతదేహం దొరకగా, కొడుకు మహేందర్మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story






