- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సు కింద పడిన తండ్రీకొడుకులు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ద్విచక్రవాహనం అదుపు తప్పి ఆర్టీసీ బస్సు కింద పడిన ఘటనలో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదం హన్మకొండ పరిధిలోని నక్కలగుట్ట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. మృతులు బాలసముద్రానికి చెందిన గజ్జల సంజీవ్, రూపేష్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ద్విచక్రవాహనం అదుపు తప్పి ఆర్టీసీ బస్సు కింద పడిన ఘటనలో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదం హన్మకొండ పరిధిలోని నక్కలగుట్ట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. మృతులు బాలసముద్రానికి చెందిన గజ్జల సంజీవ్, రూపేష్‌లుగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






