- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్‌షాక్‌తో తండ్రీకొడుకులు మృతి
by Chintha Aamani |
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోసి గ్రామంలో విషాదం నెలకొంది. బుధవారం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ షాక్ తగిలి తండ్రీకొడుకులు మృతి చెందారు. తమ పంట పొలాన్ని అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి వేసిన కంచెకు విద్యుత్ సరాఫరా అయి రాములు, ఆయన కొడుకు మురళీ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోసి గ్రామంలో విషాదం నెలకొంది. బుధవారం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ షాక్ తగిలి తండ్రీకొడుకులు మృతి చెందారు. తమ పంట పొలాన్ని అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి వేసిన కంచెకు విద్యుత్ సరాఫరా అయి రాములు, ఆయన కొడుకు మురళీ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






