- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లలతో సహా గోదావరిలోకి దూకిన జర్నలిస్ట్
<p>తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ విలేకరి తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. యానాం గౌతమి వారధిపై నుంచి వారు నదిలోకి దూకినట్లు సమాచారం. కుటుంబ కలహాలతో సదరు వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.</p>
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ విలేకరి తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. యానాం గౌతమి వారధిపై నుంచి వారు నదిలోకి దూకినట్లు సమాచారం. కుటుంబ కలహాలతో సదరు వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






