- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెనుమూరులో తండ్రీకూతురు గల్లంతు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా పెనుమూరులో తండ్రీ కూతురు గల్లంతయ్యారు. కొండయ్యగారిపల్లి దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ కారులో ఒడ్డారపల్లికి చెందిన ప్రతాప్ కుటుంబం చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు అద్దాలు పగులగొట్టి ఇద్దరిని కాపాడారు. కాగా, ప్రతాప్తో పాటు కూతురు వినూత గల్లంతైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్ధలికి చేరుకున్న సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా పెనుమూరులో తండ్రీ కూతురు గల్లంతయ్యారు. కొండయ్యగారిపల్లి దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ కారులో ఒడ్డారపల్లికి చెందిన ప్రతాప్ కుటుంబం చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు అద్దాలు పగులగొట్టి ఇద్దరిని కాపాడారు. కాగా, ప్రతాప్తో పాటు కూతురు వినూత గల్లంతైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్ధలికి చేరుకున్న సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






