- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకును ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న తండ్రి, కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తల్లికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మల్కాపురం నుంచి వడ్డాదివీరవరం వైపు వెళ్తుండగా ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న తండ్రి, కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తల్లికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మల్కాపురం నుంచి వడ్డాదివీరవరం వైపు వెళ్తుండగా ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






