- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్న రైతులు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేయనున్నారు. తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసనల ద్వారా ఎండగట్టనున్నారు. విత్తనాలు, ఎరువుల సబ్సిడీ, రుణాలు రద్దు, పంట రుణాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేయనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేయనున్నారు. తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసనల ద్వారా ఎండగట్టనున్నారు. విత్తనాలు, ఎరువుల సబ్సిడీ, రుణాలు రద్దు, పంట రుణాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేయనున్నారు.
Next Story






