- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్రికల్చర్ ఆఫీసర్లకు రైతుల అల్టిమేటం.. మాకు నచ్చిందే వేస్తాం.. ఏం చేస్తరు?
by Shyam |
<p>దిశ, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో వ్యవసాయ అధికారులకు మంగళవారం అన్నదాతలు షాక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంట వేయొద్దని స్పష్టం చేయడంతో అందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించడానికి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో గ్రామ రైతులందరూ ఒక్కసారిగా కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారులను అడ్డుకొని వరి పంటలు వేస్తామని రైతులు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ […]</p>

X
దిశ, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో వ్యవసాయ అధికారులకు మంగళవారం అన్నదాతలు షాక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంట వేయొద్దని స్పష్టం చేయడంతో అందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించడానికి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో గ్రామ రైతులందరూ ఒక్కసారిగా కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారులను అడ్డుకొని వరి పంటలు వేస్తామని రైతులు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Next Story






