- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
by Shyam |
<p>దిశ, వరంగల్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని.. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క సూచించారు. ఆమె సోమవారం ములుగు మండలం జగ్గన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాలు నెపంతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. Tags: mla sithakka, […]</p>

X
దిశ, వరంగల్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని.. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క సూచించారు. ఆమె సోమవారం ములుగు మండలం జగ్గన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాలు నెపంతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు.
Tags: mla sithakka, pady purchasing centre, mulugu, ts news
Next Story






