బ్యారేజీలో చిక్కుకున్న రైతులు..

15

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ బ్యారేజీలో ఇద్దరు కౌలు రైతులు చిక్కుకున్నారు. పంట కాపలాకు వెళ్లిన మల్లయ్య, తిరుపతి అనే రైతులు అనుకోకుండా వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.