- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులు రాస్తారోకో.. కారణం ఇదే
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: నాలుగైదు రోజులుగా బ్యాంకు చుట్టు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. ఇచ్చోడ మండలం సిరిచల్మలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్బీఐ బ్యాంకులో రుణాలను రీ షెడ్యూల్ చేయడం లేదని రైతులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అయితే బ్యాంకుకు ఇంటర్ నెట్ కనెక్టివిటీ లేకపోవటంతోనే ఆలస్యం అవుతుందని అధికారులు వివరణ ఇచ్చారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: నాలుగైదు రోజులుగా బ్యాంకు చుట్టు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. ఇచ్చోడ మండలం సిరిచల్మలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్బీఐ బ్యాంకులో రుణాలను రీ షెడ్యూల్ చేయడం లేదని రైతులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అయితే బ్యాంకుకు ఇంటర్ నెట్ కనెక్టివిటీ లేకపోవటంతోనే ఆలస్యం అవుతుందని అధికారులు వివరణ ఇచ్చారు.
Next Story






