- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆందోళన
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆందోళన బాట పట్టారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. తమ గ్రామంలో ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయండం లేదని రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన బాసర మండలం కిర్గుల్‌బి గ్రామంలో చోటుచేసుకుంది. కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని లేకపోతే ధర్నా తీవ్రతరం చేస్తామని మొక్కజొన్న, వరి రైతులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తహసిల్దార్ శివప్రసాద్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు ప్రారంభించారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభిస్తామని […]</p>

X
దిశ, ఆదిలాబాద్: జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆందోళన బాట పట్టారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. తమ గ్రామంలో ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయండం లేదని రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన బాసర మండలం కిర్గుల్‌బి గ్రామంలో చోటుచేసుకుంది. కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని లేకపోతే ధర్నా తీవ్రతరం చేస్తామని మొక్కజొన్న, వరి రైతులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తహసిల్దార్ శివప్రసాద్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు ప్రారంభించారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
Tags: farmers, protest, paddy purchase centre, adilabad
Next Story






