- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
3 డిగ్రీల చలిలో రైతుల పోరాటం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సరిహద్దుల్లో 24వ రోజు రైతుల ఆందోళన కొనసాగుతుంది. 3 డిగ్రీల చలిలో కూడా రోడ్లపైకి వచ్చిన రైతులు నిరసన తెలుపుతున్నారు. సంఘు, టిక్రి, ఘాజీపూర్, చిల్లా సరిహద్దు నిరంకారి మైదానంలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. వ్యవసాయచట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ వినిపిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేసిన రైతులు పట్టించుకోవడం లేదు. కాగా, ఆందోళనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 24 మంది రైతులు మృతి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సరిహద్దుల్లో 24వ రోజు రైతుల ఆందోళన కొనసాగుతుంది. 3 డిగ్రీల చలిలో కూడా రోడ్లపైకి వచ్చిన రైతులు నిరసన తెలుపుతున్నారు. సంఘు, టిక్రి, ఘాజీపూర్, చిల్లా సరిహద్దు నిరంకారి మైదానంలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. వ్యవసాయచట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ వినిపిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేసిన రైతులు పట్టించుకోవడం లేదు. కాగా, ఆందోళనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 24 మంది రైతులు మృతి చెందారు. దీంతో రేపు దేశవ్యాప్తంగా రైతులు శ్రద్ధాంజలి పాటించనున్నారు.
Next Story






