- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MRO ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత.. మహిళా తహసీల్దార్‌ను అడ్డుకున్న రైతులు
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అసైన్డ్ భూములుగా మార్చిన అధికారులపై చర్యలు తీసుకొని తమ భూములు వారి పేరు మీదకు రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చిన తహసీల్దార్ స్వప్న తో సహా ఇతర సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. ఆరుబయట చెట్టు కింద కూర్చోబెట్టి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో […]</p>

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అసైన్డ్ భూములుగా మార్చిన అధికారులపై చర్యలు తీసుకొని తమ భూములు వారి పేరు మీదకు రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం ధర్నాకు దిగారు.
ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చిన తహసీల్దార్ స్వప్న తో సహా ఇతర సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. ఆరుబయట చెట్టు కింద కూర్చోబెట్టి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను తొలగించేందుకు ప్రయత్నించినప్పటికీ రైతులు ససేమిరా అన్నారు.

Next Story






