- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చిన గజరాజులు..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట పొలాలపై ఏనుగులు గుంపు దాడి చేసి చేసింది. అటవీ నుంచి దారి తప్పి పొలాల వైపు దూసుకొచ్చిన ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. చేతికందొచ్చిన పంటను నాశనం చేయడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు సరిహద్దులో వెలుగుచూసింది. ఏనుగుల గుంపు దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలాఉండగా, పండించిన పంట నాశనం అవడంతో తమకు న్యాయం చేయాలని రైతులు ఆవేదన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట పొలాలపై ఏనుగులు గుంపు దాడి చేసి చేసింది. అటవీ నుంచి దారి తప్పి పొలాల వైపు దూసుకొచ్చిన ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. చేతికందొచ్చిన పంటను నాశనం చేయడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు సరిహద్దులో వెలుగుచూసింది. ఏనుగుల గుంపు దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలాఉండగా, పండించిన పంట నాశనం అవడంతో తమకు న్యాయం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






