- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ రహదారిపై రైతుల ధర్నా
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని టెక్రియాల్ వద్ద జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. గురువారం రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. అనంతరం రైతులు ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. సన్నరకం వరికి మద్దతు ధర ప్రకటించాలని.. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ. 1,860 చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు వేదిక నాయకులు మాట్లాడుతూ… ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని టెక్రియాల్ వద్ద జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. గురువారం రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. అనంతరం రైతులు ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. సన్నరకం వరికి మద్దతు ధర ప్రకటించాలని.. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ. 1,860 చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రైతు వేదిక నాయకులు మాట్లాడుతూ… ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ సాగు పేరిట సన్నరకం వరి పండించి కోతలు వచ్చిన దానికి మద్దతు ధర ప్రకటించలేదని విమర్శించారు. సన్నరకం వరికి క్వింటాల్‌కు రూ.2,500 చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఆకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులకు పరిహరం ఇచ్చి అదుకోవాలని కోరారు.
Next Story






