- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డులు మార్చారని తహసీల్దార్‌పై ఫిర్యాదు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఎయ్యి ఎకరాలకు పైగా భూముల రికార్డులను తారుమారు చేశారని తహసీల్దార్‌పై రైతులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని కలువాయి మండల తహసీల్దార్‌గా మానికల ప్రమీల గతంలో పనిచేశారు. ఆ సమయంలో దాదాపు 1000 ఎకరాల భూ రికార్డులను తారుమారు చేసినట్లు.. ఇందు కోసం రూ. 5 కోట్ల వసూలు చేసి ఇతరులకు పట్టాలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఎయ్యి ఎకరాలకు పైగా భూముల రికార్డులను తారుమారు చేశారని తహసీల్దార్‌పై రైతులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలోని కలువాయి మండల తహసీల్దార్‌గా మానికల ప్రమీల గతంలో పనిచేశారు. ఆ సమయంలో దాదాపు 1000 ఎకరాల భూ రికార్డులను తారుమారు చేసినట్లు.. ఇందు కోసం రూ. 5 కోట్ల వసూలు చేసి ఇతరులకు పట్టాలు చేశారని రైతులు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ భూములకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేశారు.
Next Story






