- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టారు
<p>దిశ, ఆదిలాబాద్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు అలసత్వం కొనుగోళ్లు చేపట్టడం లేదని ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టారు. వానాకాలం పంటలు వేసుకునే సమయం వచ్చినా కొనుగోళ్లు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు అలసత్వం కొనుగోళ్లు చేపట్టడం లేదని ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టారు. వానాకాలం పంటలు వేసుకునే సమయం వచ్చినా కొనుగోళ్లు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Next Story






