- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గన్‌పార్క్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం..
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఓ రైతు సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ విషం తాగే ప్రయత్నం చేశాడు. గమనించిన కానిస్టేబుల్ ఆ రైతును అడ్డుకున్నాడు. మొన్న కురిసిన వర్షాలకు పంట పాడయ్యిందని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఓ రైతు సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ విషం తాగే ప్రయత్నం చేశాడు. గమనించిన కానిస్టేబుల్ ఆ రైతును అడ్డుకున్నాడు. మొన్న కురిసిన వర్షాలకు పంట పాడయ్యిందని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.
Next Story






