- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెర్పోల్‌కు చెందిన రైతు శంకరయ్య( 55 ) వ్యవసాయ పనుల నిమిత్తం గతంలో ట్రాక్టరు కొనుగోలు చేశారు. దీంతో ఆయనకు తీవ్రంగా నష్టాలొచ్చాయి. భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. ఈ క్రమంలో అప్పులు మరిన్నీ పెరిగాయి. దీంతో మనస్తాపం చెందిన శంకరయ్య సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని […]</p>
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెర్పోల్‌కు చెందిన రైతు శంకరయ్య( 55 ) వ్యవసాయ పనుల నిమిత్తం గతంలో ట్రాక్టరు కొనుగోలు చేశారు. దీంతో ఆయనకు తీవ్రంగా నష్టాలొచ్చాయి. భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. ఈ క్రమంలో అప్పులు మరిన్నీ పెరిగాయి. దీంతో మనస్తాపం చెందిన శంకరయ్య సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Tags: Farmer, suicide, financial, problems, medak, tractor
Next Story






