- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంట్ స్తంభం ఎక్కి రైతు నిరసన..!
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: కరెంట్ స్తంభం ఎక్కి ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాడుగులపల్లి మండలం దాచారం గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన వ్యక్తం చేశాడు. ఓ వివాదం కేసులో మాడుగులపల్లి పోలీసు స్టేషన్లో ఎస్ఐ తనపై దుర్భాషలాడుతూ.. దురుసుగా ప్రవర్తించారని రైతు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కరెంట్ స్తంభం ఎక్కి ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాడుగులపల్లి మండలం దాచారం గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన వ్యక్తం చేశాడు. ఓ వివాదం కేసులో మాడుగులపల్లి పోలీసు స్టేషన్లో ఎస్ఐ తనపై దుర్భాషలాడుతూ.. దురుసుగా ప్రవర్తించారని రైతు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
Next Story






