- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులపై సీఎం పళనిస్వామి వరాల జల్లు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రైతులకు సీఎం పళనిస్వామి శుభవార్త చెప్పారు. పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో తీసుకున్న రూ.12,110 వేల కోట్లను ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేస్తామని రైతులకు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా హామీనిచ్చారు. అయితే, మరో రెండు నెలల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులపై సీఎం వరాలజల్లు కురిపించడాన్ని పొలిటికల్ స్టంట్‌గా ప్రతిపక్షాలు, విపక్షాలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రైతులకు సీఎం పళనిస్వామి శుభవార్త చెప్పారు. పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో తీసుకున్న రూ.12,110 వేల కోట్లను ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేస్తామని రైతులకు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా హామీనిచ్చారు.
అయితే, మరో రెండు నెలల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులపై సీఎం వరాలజల్లు కురిపించడాన్ని పొలిటికల్ స్టంట్‌గా ప్రతిపక్షాలు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Next Story






