- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్వెస్టర్ కింద పడి రైతు మృతి
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్మాజీపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి హార్వెస్టర్ కింద పడి మృతి చెందారు. హార్వెస్టర్ డ్రైవర్ బండిని వెనుకకు తీసే క్రమంలో.. ఆ వెనుకే నిల్చుని ఉన్న నర్సయ్య మీదకు దూసుకెళ్లింది. దీంతో నర్సయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. హార్వెస్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. నర్సయ్య మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక హాస్పిటల్‌కి తరలించారు. tag:Farmer, […]</p>

X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్మాజీపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి హార్వెస్టర్ కింద పడి మృతి చెందారు. హార్వెస్టర్ డ్రైవర్ బండిని వెనుకకు తీసే క్రమంలో.. ఆ వెనుకే నిల్చుని ఉన్న నర్సయ్య మీదకు దూసుకెళ్లింది. దీంతో నర్సయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. హార్వెస్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. నర్సయ్య మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక హాస్పిటల్‌కి తరలించారు.
tag:Farmer, killed, under Harvester, medak
Next Story






